మోహన్‌బాబును ప్రశ్నిస్తున్న పోలీసులు..! 8 d ago
మోహన్‌బాబు పోలీసులకు అందుబాటులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో తాను అనారోగ్యంతో ఉన్నానని, కాబట్టి కోలుకున్న తర్వాత విచారణ చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది. కుదరదని విచారణకు సహకరించాలని పోలీసులు తెలిపారు. దింతో సరే అంటూ పోలీసుల విచారణకు మోహన్ బాబు సహకరిస్తున్నారు. ప్రస్తుతానికి మోహన్ బాబుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తన గన్ను సరెండర్ చేయాలని పోలీసులు కోరటంతో సాయంత్రం చేస్తానని అయన చెప్పారు.